Naga Babu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్‌.. జనసేనకు విరాళంగా ఆరెంజ్‌ రీ రిలీజ్‌ కలెక్షన్స్‌.. ఎన్నికోట్లంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరెంజ్‌. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ ఇటీవలే మళ్లీ థియేటర్లలో రిలీజైంది. 2010లో మొదటి సారిగా విడుదలైన ఆరెంజ్‌కు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. కానీ రీ రిలీజ్‌లో మాత్రం..

Naga Babu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్‌.. జనసేనకు విరాళంగా ఆరెంజ్‌ రీ రిలీజ్‌ కలెక్షన్స్‌.. ఎన్నికోట్లంటే?
Pawan Kalyan, Naga Babu
Follow us

|

Updated on: May 20, 2023 | 7:11 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరెంజ్‌. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ ఇటీవలే మళ్లీ థియేటర్లలో రిలీజైంది. 2010లో మొదటి సారిగా విడుదలైన ఆరెంజ్‌కు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. కానీ రీ రిలీజ్‌లో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే రీ రిలీజ్‌ సమయంలోనే ఆరెంజ్‌ సినిమాకు వచ్చిన వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా అందిస్తామని నిర్మాత నాగబాబు ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ అందజేశారు మెగా బ్రదర్‌. మెగా అభిమానులతో కలిసి పవన్‌ను కలిసిన నాగబాబు రూ.1.05 కోట్ల చెక్‌ను పవన్‌కు అందజేశారు. దీనిపై జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆరెంజ్‌ మూవీ రెండోసారి విడుదల చేసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజేష్‌, ధర్మేంద్ర, ఎస్‌.కే.ఎన్‌, శివ చెర్రీ, శ్రీనాథ్‌, ఉమానాగేంద్ర, శ్రీనాథ్‌ తదితరులను నాగబాబు, పవన్‌ అభినందించారు.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్‌ సినిమాలో రామ్‌ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, ప్రభు, బ్రహ్మానందం, మంజుల తదితరులు ఇతర కీలకపాత్రను పోషించారు. హారీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఈ సినిమా పాటలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్‌ ఆల్బమ్‌. ఇక పవన్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు పవర్‌ స్టార్‌. ఇప్పటికే వినోదయ సీతం రీమేక్‌ను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఓజీ, ఉస్తాద్‌ భగత్ సింగ్‌ షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నవరాత్రులలో 4వ రోజు కూష్మాండ ఆరాధన, విధానం నైవేద్యం మంత్రం మీకోసం

కారులో దుస్తులు మార్చుకున్న హీరోయిన్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్.

ఆరోగ్యానికి మంచిదే.. కానీ, బాదం ఎప్పుడు తినాలో తెలుసా..?

ఆ సూపర్ బైక్స్‌పై తగ్గింపుల జాతర.. డిస్కౌంట్ ఎంతంటే..?

ఆయువుపట్టులోనే మావోలకు కోలుకోలేని దెబ్బ!

యానిమల్ హీరోయిన్‎ను ఏడిపించిన సినిమా అదే..

ఈ వాస్తు దోషాలా.. వ్యాధులకు వెల్‌కమ్‌ చెబుతున్నట్లే..

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఎస్‌జే సూర్య.! ఆయనే దిక్కు అనేలా..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..

పిచ్చి పీక్‌స్టేజ్‌లో రీల్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్ వీడియో వైరల

తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..

అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!

మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!

దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..

సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..

మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి

ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!

హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..