Anchor Lasya: అట్టహాసంగా యాంకర్ లాస్య కొడుకు బారసాల వేడుక.. నెట్టింట ఫొటోస్‌ వైరల్

ముఖ్యంగా యాంకర్‌ రవితో లాస్య చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి ఇక బిగ్‌బాస్‌ రియాలిటీషోలోనూ పాల్గొని మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 3. ఈ సెలబ్రిటీ రియాలిటీషోలో విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరకు వంటలక్క బిరుదుతో షో నుంచి బయటకు వచ్చేసింది

Basha Shek

|

Updated on: May 19, 2023 | 12:19 PM

యాంకర్‌ లాస్య గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన కామెడీ, పంచులు, ప్రాసలతో ముఖ్యంగా ఏనుగు, చీమ జోక్‌లతో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించిందామె.

1 / 6
ముఖ్యంగా యాంకర్‌ రవితో ఆమె చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి ఇక బిగ్‌బాస్‌ రియాలిటీషోలోనూ పాల్గొని మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 3. ఈ సెలబ్రిటీ రియాలిటీషోలో విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరకు వంటలక్క బిరుదుతో షో నుంచి బయటకు వచ్చేసింది

2 / 6
ఈ సెలబ్రిటీ రియాలిటీషోలో విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరకు వంటలక్క బిరుదుతో షో నుంచి బయటకు వచ్చేసింది

3 / 6
టీవీ షోల సంగతి పక్కన పెడితే.. 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్‌ అనే కుమారుడికి జన్మనిచ్చిందీ అందాల యాంకరమ్మ.

4 / 6
ఇక ఈ ఏడాది మార్చి 8న మరోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందింది లాస్య. హోలీ పండగ రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

5 / 6
తాజాగా తన రెండో కుమారుడి బారసాల వేడకను గ్రాండ్‌గా నిర్వహించారు లాస్య- మంజునాథ్‌ దంపతులు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

6 / 6
Follow us
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!