S. Thaman: అందుకే సినిమాల్లో నటించడం ,మానేశా.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇప్పటికే తమన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

S. Thaman: అందుకే సినిమాల్లో నటించడం ,మానేశా.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 30, 2023 | 7:42 AM

రీసెంట్ డేస్ లో టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమన్. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలను లైనప్ చేస్తూ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే తమన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఇప్పుడు  తమన్ కమిట్ అయినా సినిమాల్లో బడా బడా మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ యంగ్ మ్యుజీషన్.  అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తమన్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో తమన్ నటించాడు. హీరో ప్రెండ్స్ లో ఒకరిగా కనిపించాడు తమన్.

అయితే తమన్ సినిమాల్లో నటించకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు తమన్. ఇటీవల తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాని అన్నారు.

అయితే తనకు నటన మీద అంతగా ఆసక్తి లేదని.. కేవలం మ్యూజిక్ అంటేనే తనకు ఇష్టమని అన్నారు. అలాగే క్రికెట్ ఆడతనాన్ని క్రికెట్ లో తన హైయెస్ట్ స్కోర్ 173 అని తెలిపారు. తమన్ ఇక శంకర్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమాలకు సంబంధించిన పాటల కంపోజింగ్ సెట్లోనే జరుగుతుందని అన్నారు. హీరో ఆటిట్యూడ్ కు అనుగుణంగా మ్యూజిక్ ను కంపోజింగ్ చేస్తానని అన్నారు.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం