S. Thaman: మ్యూజిక్ చేసినప్పుడు కీ బోర్డులు పగిలిపోయేవి.. తమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ 

సర్కారు వారి పాట సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.

S. Thaman: మ్యూజిక్ చేసినప్పుడు కీ బోర్డులు పగిలిపోయేవి.. తమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ 
Thaman
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: May 17, 2022 | 8:00 AM

సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహానటి కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మహేష్ ఖాతాలో మరో హిట్ పడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో అదిరిపోయే హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ ను కర్నూల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుత.. సినిమా పైన చిత్రయూనిట్ పైన ప్రశంసలు కురిపించారు. తమన్ మాట్లాడుతూ..

మహేష్ గారి ఫిగర్ క్లాస్.. కానీ ఆయనకి వచ్చే కలెక్షన్స్ మాత్రం మాస్ అన్నారు. ఈ సినిమాకి అనంత్ శ్రీరామ్ చక్కని సాహిత్యం అందించారని.. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అద్భుతమైన సహకారం ఇచ్చారని అన్నారు తమన్. ఈ ఆల్బమ్ క్రెడిట్ దర్శకుడు పరశురాంకి ఇస్తాను. ఆయన లేకపోతే ఇంత చక్కని ఆల్బం వచ్చేది కాదు. మహేష్ బాబుగారి పై వున్న ఇష్టాన్ని పాటల్లో చూపించారు. ఈ సక్సెస్ కారణం మహేష్ బాబు గారే. ఆయన నింపిన ఎనర్జీ మామూలుది కాదు. మ్యూజిక్ చేసినప్పుడు కీ బోర్డులు పగిలిపోయేవి. అంత ఎనర్జీ ఆయనలో వుంది. దూకుడు నుండి మా ప్రయాణం. ఆయన ఒకొక్క సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని తమన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ