Mrunal Thakur: అమ్మబాబోయ్.. నాని సినిమా కోసం మృణాల్ ఠాకూర్ అంత డిమాండ్ చేసిందా..?

ఇక ఈ అమ్మడు నటించిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటోంది.

Mrunal Thakur: అమ్మబాబోయ్.. నాని సినిమా కోసం మృణాల్ ఠాకూర్ అంత డిమాండ్ చేసిందా..?
Mrunal Thakur
Follow us

|

Updated on: Jan 04, 2023 | 6:29 PM

హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించి అలరించింది. అలాగే బాలీవుడ్ లో జెర్సీ సినిమా రీమేక్ లో నటించింది. ఇక ఈ అమ్మడు నటించిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ భామ. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న నాని ప్రస్తుతం దసరా సినిమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మరో ప్రోజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమా నాని కెరీర్ లో 30వ సినిమా.  శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఒక కాన్సెప్ట్ వీడియోతో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య బాండింగ్ చూపించనున్నారని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమా కోసం మృణాల్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది.

నాని సినిమా కోసం మృణాల్ ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. సీతారామం సినిమా హిట్ అవ్వడంతో మృణాల్ రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్. ఇక నాని సినిమాతో పాటు మరో సినిమాను కూడా ఓకే చేసిందట మృణాల్. దుల్కర్ కు సీతారామం లాంటి హిట్ ఇచ్చిన మృణాల్ నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో