Viral Photo: ఇతను ఎవరో గుర్తుపట్టారా..? పంచ్‌ల మాస్టర్.. కనిపిస్తే నవ్వులే నవ్వులు..

ఈ బుడ్డోడు ఇప్పుడు కామెడీలో తోపు. తన పంచ్‌లు తెలుగు జనాల్ని నవ్విస్తున్నాడు. అతడెవరో మీరు కనిపెట్టారా..?

Viral Photo: ఇతను ఎవరో గుర్తుపట్టారా..? పంచ్‌ల మాస్టర్.. కనిపిస్తే నవ్వులే నవ్వులు..
Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2023 | 1:59 PM

సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వారి ఫ్యాన్స్ వాటిని ట్రెండ్ చేస్తూ ఉంటారు. లైక్స్, కామెంట్స్‌తో హెరెత్తిస్తుంటారు. కొందరు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే.. కనీసం వాటిని ఫలానా వారు అంటే అస్సలు నమ్మలేం. తాజాగా అలాంటి ఓ ఫోటోను మీ ముందుకు తీసుకొచ్చాం. పైన ఫోటోని చూడండి అందులో ఉన్న బుడతడు ఎవరో మీరు గుర్తుపట్టాలి. క్లూ ఏంటంటే.. అతడు పంచ్‌లు, ప్రాసల స్పెషలిస్ట్. బుల్లితెరను ఏలేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే వెండితెరపై మంచి చాన్సులు అందుకుంటున్నాడు. ఇప్పటికే మీరు అతడెవరో గుర్తుపట్టాలి ఉండాలి. అయ్యో ఇంకా లేదా అయితే మేమే చెప్పేస్తాం లెండి.

ఈ ఫోటోలో ఉంది హైపర్ ఆది. చాలామంది గుర్తుపట్టలేదు కదా..! పర్లేదు లెండి. తొలుత ఫోటో చూసి అరె.. ఇతను ఆది ఏంటి మేము కూడా అనుకున్నాం. మనోడిలో అప్పటికీ.. ఇప్పటికీ అంత చేంజ్ ఉంది. ఇక జబర్ధస్త్‌లో ప్రజంట్ అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునేది ఆదినే. అతని స్కిట్‌కు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. ఒక రకంగా జబర్ధస్త్‌ను  ముందుండి నడిపిస్తున్నాడు ఆది. అటు ఢీ షోలో తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అతడు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం.

కాగా ఇటీవల వచ్చిన ధమాకా సినిమాలో తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నాడు ఇతగాడు. ఇంకో విషయం ఏంటంటే.. ఇతను ఈ ఏడాది ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అదేనండీ పెళ్లి చేసుకోబోతున్నాడట. తన పెన్ పవర్‌తో, పంచ్ పవర్‌తో జనాల్ని మెప్పించే ఆది.. మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!