AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: మరోసారి అలరించడానికి సిద్దమవుతున్న దృశ్యం కాంబో..ఈ సారి ఇలా రాబోతున్నారట

దృశ్యం... రీమేక్‌ అయిన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్ సినిమా ఇది . మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా ఫిదా చేసింది.

Mohanlal: మరోసారి అలరించడానికి సిద్దమవుతున్న దృశ్యం కాంబో..ఈ సారి ఇలా రాబోతున్నారట
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 3:16 PM

Share

Mohanlal: దృశ్యం… రీమేక్‌ అయిన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్ సినిమా ఇది . మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా ఫిదా చేసింది. అందుకే ఈ కాంబినేషన్‌ మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. రీసెంట్‌గా దృశ్యం సీక్వెల్‌తోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు ఈ హీరో అండ్ డైరెక్టర్‌. ఇంకా దృశ్యం 2 సక్సెస్‌ జోష్‌లోనే ఉన్న ఈ టీమ్‌… ఇప్పుడు మరో మూవీ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ మూవీ దృశ్యంకి సీక్వెల్‌ మాత్రం కాదంటున్నారు. దృశ్యం 2 రిలీజ్ సమయంలో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చిన డైరెక్టర్‌… కథ రెడీ కాకపోవటంతో మరో కొత్త పాయింట్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రెండు బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చిన కాంబినేషన్‌ కావటంతో జీతూ, మోహన్‌ లాల్ మూవీపై భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది. ఆడియన్స్‌కు మరో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. దృశ్యం టీమ్‌… కొత్త లైన్‌తోనూ సేమ్‌ సక్సెస్‌ సాధిస్తుందా..?  అన్నది చూడాలి.  మరోవైపు తెలుగులో కూడా  సినిమా రీమేక్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది ఈ సినిమా. ఇప్పుడు దృశ్యం 2 సీక్వెల్ తెరకెక్కుతుంది. వెంకటేష్ మీనా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కూడా జీతూ జోసెఫ్ నే దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

Producer Annamreddy Krishna Kumar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ గుండెపోటుతో మృతి

పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‏గా మారనున్న ప్రభాస్.. హాలీవుడ్ సినిమాలో రెబల్ స్టార్.. విడుదల ఎప్పుడంటే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి