Krithi Shetty: తమ్ముడితో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అన్నకు జోడీగా రాబోతోందా..?

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధరమ్ తేజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఒకటి రెండు హిట్లు ఆదుకున్న తేజ్ ఆతర్వాత వరుసగా ఫ్లాప్ లను చూడాల్సి వచ్చింది.

Krithi Shetty: తమ్ముడితో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అన్నకు జోడీగా రాబోతోందా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: May 26, 2021 | 3:51 PM

Sai Dharam Tej : మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధరమ్ తేజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఒకటి రెండు హిట్లు ఆదుకున్న తేజ్ ఆతర్వాత వరుసగా ఫ్లాప్ లను చూడాల్సి వచ్చింది. చాలా కాలం తర్వాత చిత్ర లహరి సినిమాతో సక్సెస్  అందుకున్నాడు తేజ్. ఆతర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. గతేడాది సుబ్బు అనే దర్శకుడితో ‘సోలో బతుకే సో బెటర్’ అనే సినిమా చేసాడు.  ‘సోలో బతుకే సో బెటర్’ హిట్ తర్వాత సాయితేజ్ స్పీడ్ పెంచేసాడు. ఇప్పటికే రిపబ్లిక్ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి వెయిట్ చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదాపడినట్లు టాక్..ఇదిలా ఉండగా.. మెగాహీరో తదుపరి సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ – సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ పోస్టర్ తో ఆకట్టుకున్న థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ ఎవరినేది టాపిక్ హైలైట్ అవుతోంది. ప్రస్తుతం మెగాహీరో సరసన హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి పేరు బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన సినిమాలో నటించి ఆకట్టుకున్న కృతి ఇప్పుడు అన్నతో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mohanlal: మరోసారి అలరించడానికి సిద్దమవుతున్న దృశ్యం కాంబో..ఈ సారి ఇలా రాబోతున్నారట

Radhe Movie : సల్మాన్ రాధే మూవీ సరికొత్త రికార్డు.. 65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సినిమా..

నటి సోనాల్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె తండ్రితో కత్తితో దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!