Bigg Boss 8 Telugu: ఈవారం మధ్యలోనే ఆ కంటెస్టెంట్ బయటకు.. బిగ్‏బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్..

ఈవారం ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లోనూ వీక్ మధ్యలోనే ఒకరిని ఇంటికి పంపించనున్నారు. ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియకు ముందే షాకింగ్ న్యూస్ అంటూ స్టార్ మా ఓ ట్వీట్ చేసింది. వారం మధ్యలోనే ఒకరు హౌస్ ను వీడాల్సిన సమయం దగ్గర పడిందని.. మరి ఈసారి నామినేషన్లలో ఎవరు ఉండబోతున్నారంటూ నెటిజన్లను అడుగుతూ ఓ పోస్టర్ షేర్ చేసింది.

Bigg Boss 8 Telugu: ఈవారం మధ్యలోనే ఆ కంటెస్టెంట్ బయటకు.. బిగ్‏బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2024 | 9:17 AM

బిగ్‏బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈవారం మధ్యలోనే ఆ కంటెస్టెంట్ అవుట్.. ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ మధ్య మంట పెట్టాడు బిగ్‏బాస్. నామినేట్ చేయాలనుకున్న పర్సన్ పేరు, అందుకు గల కారణాలను చెప్పి వారి ఫోటోలను మంటల్లో కాల్చేయాలని సూచించాడు. ఇక ఈవారం అందరి కంటే ఎక్కువ నామినేషన్స్ మణికంఠకే పడ్డాయి. ఆ తర్వాత విష్ణుప్రియ మాటలు ఇతరులను హర్ట్ చేస్తున్నాయంటూ నామినేట్ చేశారు. ఈవారం హౌస్ లో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య నామినేట్ అయ్యారు. అయితే ఈవారం ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లోనూ వీక్ మధ్యలోనే ఒకరిని ఇంటికి పంపించనున్నారు. ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియకు ముందే షాకింగ్ న్యూస్ అంటూ స్టార్ మా ఓ ట్వీట్ చేసింది. వారం మధ్యలోనే ఒకరు హౌస్ ను వీడాల్సిన సమయం దగ్గర పడిందని.. మరి ఈసారి నామినేషన్లలో ఎవరు ఉండబోతున్నారంటూ నెటిజన్లను అడుగుతూ ఓ పోస్టర్ షేర్ చేసింది.

“బిగ్‏బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. మిడ్ వీక్ ఎవిక్షన్ వచ్చేస్తోంది. హౌస్ లో ఊహాగానాలతో వాతావరణం వేడిగా మారింది. ఈసారి ఇంటికి ఎవరు వెళ్లబోతున్నరని మీరు అనుకుంటున్నారు ? ” అంటూ పోస్ట్ చేసింది స్టార్ మా. నిజానికి గతవారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు. ఒకరిని బయటకు పంపించి.. మరొకరిని సీక్రెట్ రూంలోకి పంపిస్తారని అనుకున్నారంతా. అందులో భాగంగానే ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసి.. సోనియాను సీక్రెట్ రూం పంపించనున్నారనే టాక్ కూడా నడిచింది. కానీ అదేం లేకుండా నేరుగా సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు వారం మధ్యలోనే మరొకరిని బయటకు పంపించనున్నారు బిగ్‏బాస్.

అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది పూర్తిగా సీక్రెట్ రూం కోసమే అని తెలుస్తోంది. వారం మధ్యలో ఒకరిని ఎలిమినేట్ చేసి వారిని సీక్రెట్ రూంకు పంపించనున్నారని తెలుస్తోంది. ఈవారం మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. అయితే ఎప్పటిలాగే నబీల్, మణికంఠకు హయ్యేస్ట్ ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వారం వీకెండ్ లో కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నాయని..మరికొంత మంది కంటెస్టెంట్లను బిగ్‏బాస్ హౌస్ లోపలికి పంపించనున్నట్లు సమాచారం. ముక్కు అవినాష్, మెహబూబ్, హరితేజ, దీప్తి సునైనా, నయని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!