Waltair Veerayya: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య హవా.. 4 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

అందరూ అనుకున్నట్టే.. వీరయ్య పూనకాలు లోడయ్యాయి. అందరికీ దిమ్మతిరిగేలా చేశాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చాయి.

Waltair Veerayya: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య హవా.. 4 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్‌..ఈయ‌న‌కు తోడుగా ఇప్పుడు మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు.
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2023 | 8:12 AM

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అందరూ అనుకున్నట్టే.. వీరయ్య పూనకాలు లోడయ్యాయి. అందరికీ దిమ్మతిరిగేలా చేశాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చాయి. చిరు అవతార్‌కు.. ఆయన మాస్‌ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేస్తున్నాయి. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. రీసెంట్ గా రిలీజైంది. రిలీజ్‌ అవ్వడమే కాదు.. పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది.శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు అవుతున్న కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. నైజాం 20.14 కోట్లు, సీడెడ్ 11.24 కోట్లు, ఉత్తరాంధ్ర 7.12కోట్లు, ఈస్ట్ 5.56 కోట్లు, వెస్ట్ 3.35కోట్లు, గుంటూరు 4.77 కోట్లు, కృష్ణా 4.08 కోట్లు, నెల్లూరు 2.20 కోట్లు, ఏపీ,తెలంగాణ కలిపి 58.46 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.17 కోట్లు, ఓవర్సీస్ 9.50 కోట్లు, వరల్డ్ వైడ్ 73.13 కోట్లు (షేర్).

ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.73.13 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.13.87 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఇవి కూడా చదవండి

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్