తమన్నా యూ టర్న్.. టాలీవుడ్ ఆఫర్స్ కోసం మిల్కీ బైట్ ఎదురుచూపులు
Rajeev
10 May 2026
instagram
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది.
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది పాలబుగ్గల సుందరి.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరి హీరోలతో జత కట్టింది. అలాగే చిరంజీవి లాంటి స
ీనియర్ హీరోలతోనూ సినిమాలు చేసింది.
తమన్నా కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చే
సి మెప్పిస్తుంది.
బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. దాంతో తిరిగి టాలీవుడ్ వైపు అవకాశాల కో
సం చూస్తుందట ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి