AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌.. కాజీపేట, విజయవాడ నుండి ప్రత్యేక రైళ్లు.. ఏయే ప్రాంతాలకు అంటే..

Indian Railways: సమ్మర్‌ సీజన్‌ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు స్పెషల్‌ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మరి ఏయే ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ను నడుపుతోందో తెలుసుకుందాం..

Indian Railways: సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌.. కాజీపేట, విజయవాడ నుండి ప్రత్యేక రైళ్లు.. ఏయే ప్రాంతాలకు అంటే..
Summer Special Trains
Subhash Goud
|

Updated on: May 10, 2026 | 8:57 PM

Share

Indian Railways: వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కాజీపేట – నిజాముద్దీన్, విజయవాడ – ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

1. కాజీపేట – నిజాముద్దీన్ – కాజీపేట (07662/07663):

రైలు నెం. 07662: కాజీపేటలో శుక్రవారం (మే 22, 2026) మధ్యాహ్నం 13:10 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 23:40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. రైలు నెం. 07663: నిజాముద్దీన్‌లో సోమవారం (మే 25, 2026) తెల్లవారుజామున 03:40 గంటలకు బయలుదేరి, మంగళవారం ఉదయం 11:00 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. ఆగే స్టేషన్లు: బల్హర్షా, చంద్రపూర్, సేవగ్రామ్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి

2. విజయవాడ – ఫరీదాబాద్ – విజయవాడ (07664/07665):

రైలు నెం. 07664: విజయవాడలో శుక్రవారం (మే 22, 2026) ఉదయం 05:10 గంటలకు బయలుదేరి, శనివారం మధ్యాహ్నం 14:50 గంటలకు ఫరీదాబాద్ చేరుకుంటుంది. రైలు నెం. 07665: ఫరీదాబాద్‌లో సోమవారం (మే 25, 2026) అర్ధరాత్రి దాటాక 01:10 గంటలకు బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 13:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఆగే స్టేషన్లు: డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

కోచ్‌ల వివరాలు:

ఈ ప్రత్యేక రైళ్లన్నీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

ఇది కూడా చదవండి: PM Modi: పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి