Chiranjeevi: ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ .. చకచకా షూటింగ్ కంప్లీట్ చేయనున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసింది. మరో 12 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా పూర్తవుతుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

Chiranjeevi: ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ .. చకచకా షూటింగ్ కంప్లీట్ చేయనున్న మెగాస్టార్..
Acharya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2021 | 4:44 PM

Chiranjeevi and Ram Charan’s Acharya : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసింది. మరో 12 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా పూర్తవుతుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి తోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. కాగా ఈ సినిమాలో చిరంజీవి చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచేసాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. చిరంజీవి- చరణ్ ను ఒకే  స్క్రీన్బ్ చూస్తామా అని మెగా  అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్స్ కూడా వేశారు. చివరి దశకు షూటింగ్ చేరుకున్న టైం లో కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది.దాంతో షూటింగ్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు చిత్రయూనిట్ . ‘కోకాపేట’లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో  తిరిగి షూటింగ్ ను ప్రారంభించనున్నారు. రేపటి నుంచి చిత్రయూనిట్ మొత్తం సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సినిమా షూటింగ్ ను షురూ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్‌ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.

మహేష్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న.. స్టోరీ ఇదే అంటూ హింట్ ఇచ్చిన రచయిత..

Varun Tej : టాలీవుడ్ టూ బాలీవుడ్… హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతున్న మెగా హీరో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే