AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi’s ‘Acharya’: ఆచార్య సినిమా నుంచి మరో పాట.. ఈసారి రొమాంటిక్ సాంగ్ తో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Chiranjeevi's 'Acharya': ఆచార్య సినిమా నుంచి మరో పాట.. ఈసారి రొమాంటిక్ సాంగ్ తో
Acharya Movie Update
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 8:15 PM

Share

Chiranjeevi’s ‘Acharya’:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ , టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలనీ చూస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి షూటింగ్ కు బ్రేక్ వేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. అలాగే చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. త్వరలో ఈ సినిమానుంచి మరో పాట విడుదల కాబోతుందని తెలుస్తుంది.

సంగీత బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ‘లాహే లాహే’ సాంగ్ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 43 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు ‘ఆచార్య’ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇప్పటికే మేకర్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ పాట చిరంజీవి పై చిత్రీకరించిందా లేక చరణ్ పాత్రకు సంబంధించిందా అనేది తెలియాల్సి ఉంది.  కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mohanlal: మరోసారి అలరించడానికి సిద్దమవుతున్న దృశ్యం కాంబో..ఈ సారి ఇలా రాబోతున్నారట

Mahesh Babu: టాలీవుడ్ లో మహేష్ ఒక్కడే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు…

Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన మహేష్ హీరోయిన్.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించనున్న కీర్తి సురేష్

నటి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు.. ఆమె తండ్రిపై కత్తితో దాడి.. చివరకు పోలీసుల ఎంట్రీ..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!