AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: టాలీవుడ్ లో మహేష్ ఒక్కడే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు…

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు మహేష్.

Mahesh Babu: టాలీవుడ్ లో మహేష్ ఒక్కడే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు...
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 6:20 PM

Share

Mahesh Babu:

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు మహేష్. మహేష్ గురించి అందరికి తెలిసిందే.. మహేష్ దర్శకుల హీరో డైరెక్టర్  చెప్తే అదే చేస్తాడు. సినిమా హిట్ అయితే ఎంత సంతోషం ఉంటుందో.. అలాగే ఫాల్ప్ అయితే కూడా అంతే బాధ ఉంటుందని పలు సందర్భాల్లో మహేష్ చెప్పారు. ఇక సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించక పోతే డిస్టిబ్యూటర్స్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. కొంతమంది హీరోలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంటారు. మహేష్ బాబు కూడా సినిమా ఫ్లాప్ అయితే డిస్టిబ్యూటర్ ను నష్టం కలగకుండా డబ్బులను ఇచ్చారట. అభిషేక్ ప్రొడక్షన్స్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే తన సినిమా వల్ల నష్టం వచ్చిన వారికి డబ్బులు వెనక్కిచ్చి ఆదుకుంటారని అన్నారు..

అల్లు అర్జున్ నటించిన  ‘వరుడు’ చిత్రానికి 80% నష్టపోయాయని అభిషేక్ అన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”వరుడు”. భారీ సెట్స్ తో భారీ బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యూనివర్సల్ ప్రొడక్షన్ లో డివివి.దానయ్య నిర్మించారు.  దాదాపు 30కోట్లకు పైగానే ఖర్చు చేసి తీసిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అంతకంటే ఎక్కువ ధరకు తీసుకొని విడుదల చేశారు. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ‘వరుడు’ సినిమాకి గాను 80% నష్టపోయినట్లు అయన తెలిపారు. టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు మాత్రమే కొన్ని సినిమాలు లాస్ వస్తే పిలిచి డబ్బులు రిటర్న్ ఇచ్చారు. వేరే హీరోలు ఎవరూ అలా చేయలేదు. మహేష్ సొంత సినిమా కాకపోయినా నష్టం వస్తే మనీ వెనక్కి ఇవ్వడమే కాకుండా తరువాత సినిమాలు ఇప్పించారు. అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

యంగ్ హీరో బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న చిత్రయూనిట్.. స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న 18 పేజెస్ టీమ్…

Krithi Shetty: తమ్ముడితో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అన్నకు జోడీగా రాబోతోందా..?

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి