Padmaja Konidela Birthday: సతీమణి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన మెగా బ్రదర్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌ ..

వెండితెరపై నటుడు, నిర్మాతగా రాణించిన నాగబాబు ప్రస్తుతం బుల్లితెరపై తన హవా చూపిస్తున్నారు. టీవీషోలు, కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రొఫెషనల్ కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి

Padmaja Konidela Birthday: సతీమణి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన మెగా బ్రదర్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌  ..
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2021 | 11:52 AM

వెండితెరపై నటుడు, నిర్మాతగా రాణించిన నాగబాబు ప్రస్తుతం బుల్లితెరపై తన హవా చూపిస్తున్నారు. టీవీషోలు, కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రొఫెషనల్ కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యమిస్తారు మెగా బ్రదర్‌. తీరికదొరికనప్పుడల్లా తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడుపుతుంటారు. ఈక్రమంలో తన సతీమణి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు నాగబాబు. ప్రత్యేకంగా కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆయనతో పాటు మెగా డాటర్ నిహారిక, మెగా ప్రిన్స్‌ నిహారిక కూడా తమ తల్లికి బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు పద్మజ కొణిదెలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హ్యాపీ బర్త్‌ డే డియర్‌ పద్మ.. కాగా తన సతీమణి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్న నాగబాబు.. ‘ ఈ ప్రపంచం ఎంతో కఠినమైనది. నువ్వు లేకపోయి ఉంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం ఎంతో కష్టమై ఉండేది. ఎల్లప్పుడూ నాతో ఉంటూ నీ ప్రేమాభిమానాలు, నీ ముందుచూపుతో అసాధ్యాన్ని సాధ్యం చేసినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే డియర్‌ పద్మ’ అని శుభాకాంక్షలు తెలిపాడు. కాగా తన తల్లి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమెతో కలిసి పలు రుచికరమైన వంటకాలను తయారుచేసింది మెగాడాటర్‌ నిహారిక. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయింది. ఇక వరుణ్‌తేజ్‌ కూడా తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Also Read: Viral Video: కూతురుతో కలిసి లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Ram Gopal Varma: రాజమౌళి సినిమాకు వాళ్లు మాత్రమే రావాలంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆర్ఆర్ఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కోసం స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం