Ravi Teja: ఓటీటీలో సందడి చేయనున్న మాస్ రాజా మూవీ.. ఖిలాడి స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..

మాస్ మహారాజా రవితేజ(Raviteja )హీరోగా వచ్చిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ(RameshVarma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Ravi Teja: ఓటీటీలో సందడి చేయనున్న మాస్ రాజా మూవీ.. ఖిలాడి స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..
Khiladi
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2022 | 3:16 PM

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ(Raviteja )హీరోగా వచ్చిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ(RameshVarma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత రవితేజ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా కంటే ముందు క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. అదే జోష్ లో ఖిలాడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదిక పై సందడి చేయడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. ఇప్పటికే అఖండ, పుష్ప, డీజే టిల్లు వంటి సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి.

ఇప్పుడు ఖిలాడి మూవీ కూడా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఖిలాడి సినిమాను మార్చి 11న డిజిటల్ రిలీజ్ అవుతుంది. మార్చి 11న ఖిలాడీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఖిలాడి సినిమాలో చిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఈ చిన్నారితో కథ వేరుంటది.. అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

Iswarya Menon: సంద్రంలో జలకన్యలా మెళికలు తిరుగుతున్న ‘ఐశ్యర్య మీనన్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్…

RRR: చిక్కుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా.. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర దీక్షలు చేస్తామంటూ హెచ్చరిక..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..