Viral Photo: ఈ చిన్నారితో కథ వేరుంటది.. అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

ఒక్కో హీరోయిన్.. ఒక్కో స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తమ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూపోతున్నారు. అందం, అభినయంతో అందరి మనసును దోచుకుంటున్నారు...

Viral Photo: ఈ చిన్నారితో కథ వేరుంటది.. అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 05, 2022 | 2:09 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. ఒక్కో హీరోయిన్.. ఒక్కో స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తమ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూపోతున్నారు. అందం, అభినయంతో అందరి మనసును దోచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్స్ పంధా కొనసాగుతోంది. ఎప్పుడూ ఏదొక హీరోయిన్ చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ కోవలోనే తాజాగా ఓ యంగ్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. చేసింది తక్కువే సినిమాలు.. హిట్ కొట్టింది ఒకటి.. అది కూడా రీసెంట్‌గా.. అయితే ఏముంది.. తన అందంతో ఇప్పటికే కుర్రాళ్లకు గాలం వేసింది. ఒకవైపు గ్లామర్.. మరోవైపు నటనతో ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమెవరో తెలుసా.? లేదంటే క్లూ ఇమ్మంటారా.. సరేలెండి.. రీసెంట్‌గా ఆ హీరోయిన్ హిట్టు కొట్టిన సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ.. అవునండీ..! మీరనుకునేది కరెక్టే.. ఆ సినిమా ‘డీజే టిల్లు’.. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు నేహ శెట్టి.. తెలుగులో ‘మెహబూబా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి.. ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన ‘గల్లీ రౌడీ’ సినిమాలో నటించగా.. అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’లో క్యామియో రోల్‌లో నటించింది. ఇక రీసెంట్‌గా సిద్దు జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’ సినిమాలో నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది.

Also Read:

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి చూద్దాం.. కష్టం కాదండోయ్.!

Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

Viral Video: లైకుల కోసం మరీ ఇంతలా.! ఈ పిల్ల చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే