Viral Video: లైకుల కోసం మరీ ఇంతలా.! ఈ పిల్ల చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే!

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని...

Viral Video: లైకుల కోసం మరీ ఇంతలా.! ఈ పిల్ల చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2022 | 12:04 PM

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని భయానికి గురి చేస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయాయి. ఫన్ కోసం కొన్ని చేస్తే.. మరికొన్ని కావాలని చేసినట్లుగా ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటంటే.. ఇక్కడ ఓ యువతి చేసిన చిన్న ప్రాంక్‌కు.. పాపం ఓ వ్యక్తి దడుసుకున్నాడు.. మీరూ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

వైరల్ వీడియో ప్రకారం… ఓ యువతి బెంచ్‌పై కూర్చుని ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అప్పుడే ఓ వ్యక్తి అక్కడికి వచ్చి.. ఆమె ప్రక్కన కూర్చుంటాడు. హాయ్ అంటూ పలకరించి, కులాసాగా బాటిల్‌లో వాటర్ తాగుతాడు. ఇందులో ఏముంది వింత.? అని అనుకుంటున్నారా.? అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. కొద్దిసేపటికి ఆ యువతి తాను కూర్చున్న ప్లేస్ నుంచి పైకి లేస్తుంది. దీంతో నడుము భాగం మొత్తం విడిపోయినట్లు క్రింద పడుతుంది. అంతే.! ఇంకేముంది అతగాడు భయంతో అక్కడ నుంచి పరిగెత్తుతాడు. ఇక మనం ఆ వీడియోను సరిగ్గా గమనిస్తే.. ఆమె ఆ బెంచ్‌ మధ్యలో ఉన్న రంధ్రంలో కూర్చుని.. పైన ఓ బొమ్మ పెట్టి అతడితో ఆడుకున్నట్లు మీకు అర్ధమవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by hepgul5 ?? (@hepgul5)

కాగా, ఈ ఫన్నీ ప్రాంక్ వీడియోను ‘hepgul5’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా 28 వేలకు పైగా లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..