Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి చూద్దాం.. కష్టం కాదండోయ్.!

ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. వైరల్ వీడియోలను తరచూ వీక్షించే నెటిజన్లు వీటిపై...

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి చూద్దాం.. కష్టం కాదండోయ్.!
Finde The Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2022 | 1:57 PM

ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. వైరల్ వీడియోలను తరచూ వీక్షించే నెటిజన్లు వీటిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆ ఫోటోల్లో ఏముంది.? ఉంటే అదెక్కడుందో.? కనుక్కునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. ఫోటో పజిల్స్ కంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు  కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫోటోలు కూడా మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఏదైతేనేం.. మన మెదడును చురుకుగా ఉంచి.. కళ్లకు పని చెప్పే ఏ పజిల్‌ అయినా మనం ఓ సవాల్‌గా తీసుకుంటాం. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దానిలో పామును కనిపెట్టేందుకు నెటిజన్లు తమ బుర్రకు పని చెబుతున్నారు. పైన పేర్కొన్న ఫోటోలో పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి పార్క్‌లా ఉన్న ఆ ప్రాంతంలో పాము ఎంచక్కా చుట్టుకుని సేద తీరుతోంది. చుట్టూ పచ్చని గుబురుగా ఎదిగిన మొక్కలతో ఉన్న ఆ ఏరియాలోనే ఓ విషపూరితమైన సర్పం ఉంది. ఇది కొంచెం ఈజీ పజిల్. చిటికెలో పట్టేయొచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా మీ కళ్లకు పదును పెట్టండి.. ఆ పాము ఎక్కడుందో కనిపెట్టండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..