AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: డేర్‌ డెవిల్‌తో కలిసి బైక్ రైడింగ్.. ఎగిరి గంతేసిన హీరోయిన్.. రోడ్డు ట్రిప్‌లో ‘తునివు’ జంట..

ఇప్పుడు తునీవు సినిమా తర్వాత కూడా అజిత్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన లఢఖ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి కేవలం అజిత్ మాత్రమే కాదు.. హీరోయిన్ మంజు వారియర్ సైతం అజిత్‏తో కలిసి బైక్ రైడింగ్ వెళ్లనుందట.

Ajith Kumar: డేర్‌ డెవిల్‌తో కలిసి బైక్ రైడింగ్.. ఎగిరి గంతేసిన హీరోయిన్.. రోడ్డు ట్రిప్‌లో  'తునివు' జంట..
Ajith Kumar
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2023 | 4:00 PM

Share

తమిళ్ స్టార్ అజిత్ కుమార్‏కు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా తునీవు సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజిత్ జోడిగా మంజు వారియర్ కథానాయికగా నటించింది. అయితే షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికినా.. బైక్ రైడింగ్ వెళ్తుంటారన్న సంగతి తెలసిందే. ఇక ఇప్పుడు తునీవు సినిమా తర్వాత కూడా అజిత్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన లఢఖ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి కేవలం అజిత్ మాత్రమే కాదు.. హీరోయిన్ మంజు వారియర్ సైతం అజిత్‏తో కలిసి బైక్ రైడింగ్ వెళ్లనుందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

తనను బైక్ ట్రిప్‏కు రమ్మని అజిత్ ఆహ్వానించారని… అందుకు తాను వెంటనే అంగీకరించినట్లు తెలిపింది. ఇంతకు ముందు మరొక రైడర్‌తో కలిసి పిలియన్ రైడ్ చేసింది. వీరు లెహ్-లడఖ్.. కాశ్మీర్ మీదుగా 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంజు మాట్లాడుతూ.. వర్షం నుంచి మంచు వరకు అన్ని రకాల ప్రకకృతిని అనుభవిస్తూ అజిత్ ప్రయాణించిన రోడ్ ట్రిప్‏కు తనను ఆహ్వానిస్తాడని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

“అజిత్ ఆ గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ అన్ని సేఫ్టీ గేర్‌లు ఉండేలా చూసుకున్నాడు. నేను దాదాపు ఐదు సార్లు కింద పడ్డాను. పడిపోయినప్పుడు మళ్లీ ఎలా నిలబడాలనే విషయాన్ని తన నుంచి నేర్చుకున్నాను. మేము పాంగోంగ్ సరస్సు, లుబ్రా లోయ, హిమాలయాల నుంచి వెళ్ళాము. దాదాపు 45 కిలోమీటర్ల మేర ఆఫ్‌రోడింగ్ కూడా చేశాం’’ అని మంజు చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..