Manchu Vishnu: కూతురు విసిరిన ఛాలెంజ్ కోసం మంచు విష్ణు చేసిన పనికి షాక్ అయిన మోహన్ బాబు..

కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ స్తంభించింది.

Manchu Vishnu: కూతురు విసిరిన ఛాలెంజ్ కోసం మంచు విష్ణు చేసిన పనికి షాక్ అయిన మోహన్ బాబు..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 5:24 PM

Manchu Vishnu: కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ స్తంభించింది. షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాంతో సినిమా తారలంతా ఇంట్లో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. మంచు విష్ణు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా పిల్లలతో సమయం గడుపుతున్నాడు. అయితే విష్ణుకు తన కూతురు అరియనా ఓ ఛాలెంజ్ విసిరింది. అదేంటంటే మంచు విష్ణు గడ్డం తీసేస్తే నెలరోజులపాటు మాటవింటానని. అందుకు మోహన్ బాబును సాక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నాన్న గడ్డం తీసేస్తే నేను నెల రోజుల పాటు నేను చెప్పిన మాట వింటానంటూ మోహన్ బాబు ముందు మంచు విష్ణు కూతురు అంటుంది. అప్పుడు విష్ణు తను ఎప్పుడు కూడా నా మాట వినదు. ఈసారి ఛాన్స్ దక్కింది కదా అంటూ గడ్డం తీసేశాడు. దాదాపు 15 నెలలుగా పెంచిన గడ్డాన్ని కూతురు కోసం తీసేసాడు విష్ణు గడ్డంను తీయడంతో మొదట చిన్న పాప విష్ణు ను గుర్తించలేదు. ఆ తర్వాత దగ్గరకు వచ్చింది. ఇక  బాబు కూడా సిగ్గు పడుతూ నవ్వుతూ తండ్రి వద్దకు వచ్చాడు. ఆతర్వాత మోహన్ బాబు కూడా షాక్ అయ్యాడు. చివరకు పెద్ద పాపా అరియనా తండ్రిమాట వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఈవీడియో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

అఖిల్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై మేకర్స్ ఏమంటున్నారంటే…

అటు భారతీయుడు 2 వివాదం కొనసాగుతుండగానే.. ఇటు చరణ్ సినిమా విషయంలో స్పీడ్ పెంచిన శంకర్

kalyan ram: మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ మూవీ మోషన్ పోస్టర్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?