అఖిల్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై మేకర్స్ ఏమంటున్నారంటే…

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.

అఖిల్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై మేకర్స్ ఏమంటున్నారంటే...
Most Eligible Bachelor
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 4:49 PM

most eligible bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ తో చేసాడు అఖిల్ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత చేసిన సినిమాలు కూడా అంతా ఆకట్టుకోలేక పోయాయి. తాజాగా అఖిల్-  పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్  ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాట, ఆ తర్వాత వచ్చిన రెండు పాటలు, అలాగే టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో థియేట్సర్స్ లో విడుదల చేయడం కంటే ఓటీటీనే బెటర్ అని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే గీతాఆర్ట్స్ సంస్థ తమ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు ఏవి కూడా నేరుగా ఓటిటి రిలీజ్ కావని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులు ఓటీటీలోనైనా రిలీజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. మరో వైపు సురేందర్ రెడ్డి తో ఏజంట్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్ ఈ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sushanth Singh: సుశాంత్ సింగ్ మృతి కేసులో మ‌రో వ్య‌క్తి అరెస్ట్.. సుశాంత్ చివ‌రిగా మాట్లాడింది ఈ వ్య‌క్తితోనే..

NTR Birth Anniversary Video: వైరల్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాలి..వీడియో.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే