AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Manchu and Genelia: ‘ఢీ’ సినిమా రోజులు గుర్తు చేసుకున్న విష్ణు, జెనీలియా..

మంచు హీరో విషు కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఏది నాటే టక్కున చెప్పే పేరు ఢీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Vishnu Manchu and Genelia: 'ఢీ' సినిమా రోజులు గుర్తు చేసుకున్న విష్ణు, జెనీలియా..
Manchu Vishnu , Genelia
Rajeev Rayala
|

Updated on: May 23, 2022 | 2:55 PM

Share

మంచు హీరో విషు(Vishnu Manchu) కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఏది నాటే టక్కున చెప్పే పేరు ఢీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. జెనీలియా(Genelia)హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విష్ణు తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తర్వాత మంచు విష్ణుకు ఆతరహా విజయం మళ్లీ లభించలేదు. అటు శ్రేణి వైట్ల కూడా మహేష్ తో చేసిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఢీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు శ్రీను వైట్ల.

ఇదిలా ఉంటే ఢీ సినిమా రీసెంట్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా  విష్ణు-జెనిలియా ఈ సినిమాలోని ఐకానిక్ ఓస్టిల్ ని రీక్రియేట్ చేసారు. జిమ్ లో ఇద్దరు కలిసిన సందర్భంలో కండలు చూపిస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. సినిమాలో ఆనాటి స్టిల్ ని..ఈ కొత్త ఫోటో జోడించి సోషల్ మీడియాలో షేర్ చేసారు. `నా టింకర్ బెల్,  నేను` ఇప్పటికీ ఏమీ మారలేదు..అని విష్ణు రాసుకొచ్చారు. ఇప్పుడు ఏ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక జానీలియా పెళ్లితర్వాత సినిమాకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే తెలుగులో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వనుందని ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్