Aadi Exclusive Interview: ఆ 8 నిమిషాలు సినిమాకి హైలైట్.. హీరో ఆది ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
యంగ్ హీరో ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హింట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మింగేయాలని వచ్చిన పాముకు ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
Viral Video: ఒకేసారి రెండు రుచులు చూసేస్తున్న స్ప్లిట్ టంగ్ లేడీ
Published on: May 23, 2022 02:00 PM
వైరల్ వీడియోలు
Latest Videos