Viral Video: ఒకేసారి రెండు రుచులు చూసేస్తున్న స్ప్లిట్‌ టంగ్‌ లేడీ

Viral Video: ఒకేసారి రెండు రుచులు చూసేస్తున్న స్ప్లిట్‌ టంగ్‌ లేడీ

Phani CH

|

Updated on: May 23, 2022 | 9:40 AM

ప్రపంచంలో వింత మనుషులు.. విభిన్న అభిరుచులు ఉండటం సహజం. కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు.

ప్రపంచంలో వింత మనుషులు.. విభిన్న అభిరుచులు ఉండటం సహజం. కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. ఎదైనా ఒక రుచి చూసి మాత్రమే చెబుతారు. కానీ బ్రియన్నా మేరీ షిహాడే అనే యువతి మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్‌ చేసుకోవడమంటే మహా సరదా. సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్‌ చేయించుకుందట. ఇటీవల ఆమె ఒక గ్లాస్‌లో స్ప్రైట్‌ కూల్‌డ్రింక్, మరోగ్లాస్‌లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్‌ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మ ప్రేమకు దూరమైన పులి కూనలను చేరదీసిన శునకం..!

పాపం! నవ వధువుకు ఘోర అవమానం !! అత్తగారింట్లోకి అడుగు పెట్టకముందే ??

ఈ బామ్మ ఎనర్జీ వేరే లెవల్.. 80 ఏళ్ల వయసులో స్కిప్పింగ్

 

Published on: May 23, 2022 09:40 AM