ఈ బామ్మ ఎనర్జీ వేరే లెవల్.. 80 ఏళ్ల వయసులో స్కిప్పింగ్
మీరు స్కిప్పింగ్ చేయగలరా ? అదేనండి .. తాడు ఆట. వయసు పెరిగే కొద్ది శారీరకంగా.. మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పించాలంటారు.
మీరు స్కిప్పింగ్ చేయగలరా ? అదేనండి .. తాడు ఆట. వయసు పెరిగే కొద్ది శారీరకంగా.. మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పించాలంటారు. నడవడం, పరిగెత్తడం, జంపింగ్ చేయడం వంటివి చేస్తే మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు.. ఇందులో ముఖ్యంగా రోజూ స్కిప్పింగ్ చేయడం వలన ఫిట్‌గా ఉండడమే కాదు.. ఆరోగ్యంగా.. ఉత్సాహంగానూ ఉంటారు.. స్కిప్పింగ్ అంటే 40 ఏళ్లు దాటిన వారికి కత్తి మీద సాములా ఉంటుంది.. కొద్ది సేపు చేస్తేనే అలసిపోతారు. కానీ ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం ఎంతో ఉత్సాహంగా స్కిప్పింగ్ ఆడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్.!
Viral: 2.5కోట్ల విలువైన భూమిని దానం చేసిన బామ్మ !!
8వ అంతస్తుపై వేలాడుతున్న పాపను.. హీరోలా రక్షించిన వ్యక్తి
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

