పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్‌.!

పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్‌.!

Phani CH

|

Updated on: May 23, 2022 | 9:32 AM

భారీ పైతాన్‌ను మెడలో వేసుకోని స్టైల్‌గా కెమెరాకు స్టిల్స్‌ ఇస్తున్న ఓ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది పైతాన్‌. సాధారణంగా పైతాన్ శక్తివంతమైన పాము.

భారీ పైతాన్‌ను మెడలో వేసుకోని స్టైల్‌గా కెమెరాకు స్టిల్స్‌ ఇస్తున్న ఓ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది పైతాన్‌. సాధారణంగా పైతాన్ శక్తివంతమైన పాము. ఇది ఇతర పాములతో పోలిస్తే దాని పొడవు, బరువు కూడా అత్యధికం. ఈ పాము ఎదురుగా కనిపిస్తే.. ఎవ్వరికైనా దడ పుడుతుంది. అయితే.. అలాంటి భారీ పాముతో ఓ వ్యక్తి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇంతలోనే జరిగిన ఊహించని పరిమాణంతో ఒక్కసారిగా అతడి మొఖం వైపు గుర్రుగా చూసింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. దీంతో అతను వెంటనే భయపడిపోయి.. ముఖాన్ని వెనక్కి తిప్పుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: 2.5కోట్ల విలువైన భూమిని దానం చేసిన బామ్మ !!

8వ అంతస్తుపై వేలాడుతున్న పాపను.. హీరోలా రక్షించిన వ్యక్తి

అడవిలో అద్భుత దృశ్యం.. ఒకే చోట జింకలు, చిరుత నీళ్లు తాగుతూ..

 

 

Published on: May 23, 2022 09:32 AM