అడవిలో అద్భుత దృశ్యం.. ఒకే చోట జింకలు, చిరుత నీళ్లు తాగుతూ..
అడవి ప్రపంచం విచిత్రంగా ఉంటుంది. అడవి జంతువుల మనుగడ నిత్యం పోరాటమే. చిన్న జంతువులను పులులు, సింహాలు వేటాడి తినేస్తాయి.
అడవి ప్రపంచం విచిత్రంగా ఉంటుంది. అడవి జంతువుల మనుగడ నిత్యం పోరాటమే. చిన్న జంతువులను పులులు, సింహాలు వేటాడి తినేస్తాయి. వాటినుంచి తప్పించుకోడానికి అవి నానా అవస్థలు పడతాయి. ఒక్కోసారి వాటికి ఆహారమైపోతుంటాయి. అయితే ఇక్కడ విచిత్రం జరిగింది. సాధారణంగా పులి, సింహాలను చూస్తే జింకలు లగెత్తుతాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది. ప్రస్తుతం ఓ చిరుత పులి, రెండు జింకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిరుతపులి నీటి గుంటలో నీరు తాగుతూ ఉంది. అదే గుంటలో రెండు జింకలు కూడా నీరు తాగుతున్నాయి. మృత్యువు ఎదురుగా ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా ఆ జింకలు నీళ్లు తాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ చిరుత కూడా వాటిమీద ఎలాంటి దాడి చేయలేదు. చూస్తుంటే ఆ చిరుత జింకలకు భయపడుతున్నట్టుగా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

