ఆస్పత్రిలో 11 మంది మహిళా ఉద్యోగులకు ఏకకాలంలో గర్భం !!
ప్రపంచంలో కొన్ని కొన్ని సంఘటనలు వింతగా అనిపిస్తాయి.. నిజంగా ఇలాంటివి జరుగుతాయా..? అన్న అనుమానం కూడా కలుగుతుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన సైన్స్‌కే పరీక్ష పెడుతోంది.
ప్రపంచంలో కొన్ని కొన్ని సంఘటనలు వింతగా అనిపిస్తాయి.. నిజంగా ఇలాంటివి జరుగుతాయా..? అన్న అనుమానం కూడా కలుగుతుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన సైన్స్‌కే పరీక్ష పెడుతోంది. మిస్సోరీ రాష్ట్రంలోని లిబర్టీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 11 మంది వైద్య సిబ్బంది ఏకకాలంలో గర్భం దాల్చారు. వీరిలో 10 మంది నర్సులు, ఒక వైద్యురాలు ఉన్నారు. అందులో ఇద్దరి డెలివరీ డేట్ ఒకే రోజు కావడం విశేషం . ఈ నర్సులలో చాలా మంది ఆసుపత్రిలోని ప్రసూతి, లేబర్, డెలివరీ విభాగాలలో పనిచేస్తున్నారు. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఏకకాలంలో గర్భం దాల్చడం ఇదే తొలిసారి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KNOW THIS: ఏలియన్స్ ఇంటి ద్వారం ఇదే !! పరిశోదనలకు రెడీ అవుతున్న నాసా రోవర్.
Bindu Madhavi: బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న ఆడపులి
Pooja Hegde: పాపం పూజా బేబీ…టైంకు బట్టల బ్యాగ్‌ను పోగొట్టుకుంది
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

