Bindu Madhavi: బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న ఆడపులి
బిగ్ బాస్! తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను కట్టిపడేసిన షో..! దాదాపు 5 సీజన్లు సక్సెస్ ఫుల్గా రన్ అయిన షో..! టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ స్కోర్ సాధించిన షో! అయితే ఈ షోకు ఏమాత్రం తీసిపోకుండా..
బిగ్ బాస్! తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను కట్టిపడేసిన షో..! దాదాపు 5 సీజన్లు సక్సెస్ ఫుల్గా రన్ అయిన షో..! టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ స్కోర్ సాధించిన షో! అయితే ఈ షోకు ఏమాత్రం తీసిపోకుండా.. ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ష, బిగ్ బాస్ ఓటీటీ… నాగార్జున హోస్ట్ గా… నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్తో… టెలివిజన్, సోషల్ మీడియా సెలబ్రిటీలతో ఇంత కాలం రన్నైన.. ఈ షో విన్నర్ ఎవరో తెలిసిపోయింది. బిందు మాధవి బిగ్ బాస్ విన్నర్ అనే టాక్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేసేసింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లలో అబ్బాయిలే విన్నర్లు…. దీంతో బిగ్ బాస్ ఓటీటీలోనైనా… ఓ లేడీ విన్నర్ అయితే బాగుంటుందనుకున్న… తెలుగు స్టేట్స్ లేడీస్ కోరికను.. తాజాగా హీరోయిన్ బిందు మాధవి నెరవేర్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: పాపం పూజా బేబీ…టైంకు బట్టల బ్యాగ్‌ను పోగొట్టుకుంది
అమిత్ షా తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
యజమానిపై వ్యక్తి దాడి !! దూరం నుంచి చూసిన ఆవు ఏం చేసిందో చూడండి !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

