యజమానిపై వ్యక్తి దాడి !! దూరం నుంచి చూసిన ఆవు ఏం చేసిందో చూడండి !!

యజమానిపై వ్యక్తి దాడి !! దూరం నుంచి చూసిన ఆవు ఏం చేసిందో చూడండి !!

Phani CH

|

Updated on: May 22, 2022 | 8:05 PM

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతో ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. అది చెప్పడానికి వాటికి మాటలు రాకపోయినా సమయం వచ్చినప్పుడు చేసి చూపిస్తాయి.


సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతో ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. అది చెప్పడానికి వాటికి మాటలు రాకపోయినా సమయం వచ్చినప్పుడు చేసి చూపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి పొలంలో ఆవులని మేపుతున్నాడు. అతని సహచరుడైన మరో వ్యక్తి ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని దూరం నుంచి గమనించిన ఒక ఆవు యజమానిపై ఎవరో దాడి చేస్తున్నారని, అతన్ని కాపాడటానికి దూరం నుంచి పరుగెత్తుకుంటూ వస్తుంది. యజమాని వెనక ఉన్న ఆ వ్యక్తి కోపంగా వస్తున్న ఆవుని చూసి పరుగెత్తుతాడు. వెంటనే యజమాని ఆవుని దగ్గరకి తీసుకొని దానిని ఆపుతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. పెంపుడు జంతువులు యజమానిని ఇంతలా ఆరాధిస్తాయా అనడానికి ఈ ఒక్క వీడియో చాలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

“ప్లీజ్ న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేసేస్తాడు”.. బోర్డు ప‌రీక్ష పేపర్లో విద్యార్థిని విన్నపం !!

Platform 65: హైదరాబాద్‌లో వింత రెస్టారెంట్‌ !! రైళ్లే అక్కడ సర్వర్లు !!

‘బట్టతల’ అన్నారంటే తప్పదు భారీ మూల్యం.. అసలు విషయం తెలిస్తే షాక్‌ అవుతారు !!

ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??

 

Published on: May 22, 2022 08:05 PM