'బట్టతల' అన్నారంటే తప్పదు భారీ మూల్యం.. అసలు విషయం తెలిస్తే షాక్‌ అవుతారు !!

‘బట్టతల’ అన్నారంటే తప్పదు భారీ మూల్యం.. అసలు విషయం తెలిస్తే షాక్‌ అవుతారు !!

Phani CH

|

Updated on: May 22, 2022 | 7:58 PM

ప్రస్తుత కాలంలో బట్టతల ఓ పెద్ద సమస్యలా మారింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. కారణం ఏదైతేనే చాలామందికి చిన్న వయసులోనే నెత్తిమీద జుట్టు రాలిపోయి బట్టతల వచ్చేస్తోంది.



ప్రస్తుత కాలంలో బట్టతల ఓ పెద్ద సమస్యలా మారింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. కారణం ఏదైతేనే చాలామందికి చిన్న వయసులోనే నెత్తిమీద జుట్టు రాలిపోయి బట్టతల వచ్చేస్తోంది. దాంతో అప్పటి వరకూ పేరు పెట్టి పిలిచిన వాళ్లు.. ఆ బట్టతల వాడా అంటూ పిలవడం మొదలు పెడతారు. అయితే ఇకపై అలా పిలిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదట.. అసలు విషయమేంటంటే.. ఏయ్‌ బట్టతల అని పిలిచినందుకు ఓ ఫ్యాక్టరీ సూపర్‌ వైజర్‌ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. ఈ మేరకు ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ కోర్టులో ఫిర్యాదు చేశాడు. తనను “బట్టతల’ అని పిలవడమే కాకుండా.. నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడాడని ఆరోపించాడు. దాంతో వ్యక్తి ఫిర్యాదుపై ముగ్గురు న్యాయమూర్తుల బృందం విచారణచేపట్టింది. ఆ ముగ్గురు సభ్యుల బెంచ్‌ ఈ కేసుపై సంచలన తీర్పు వెలువరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??

Viral Video: అట్టుంటది రైతులతో పెట్టుకుంటే.. ఇతని ఐడియాకి మతి పోవాల్సిందే !!

Published on: May 22, 2022 07:58 PM