Viral Video: అట్టుంటది రైతులతో పెట్టుకుంటే.. ఇతని ఐడియాకి మతి పోవాల్సిందే !!
జుగాడ్ విషయంలో భారతీయులకు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు. దేశంలో వినూత్న ఆవిష్కరణలతో ఎందరినో మెప్పించిన వ్యక్తులు చాలామందే ఉన్నారు.
జుగాడ్ విషయంలో భారతీయులకు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు. దేశంలో వినూత్న ఆవిష్కరణలతో ఎందరినో మెప్పించిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. తాజాగా.. దేశీ జుగాడ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో తన పంటను కాపాడుకోడానికి రైతు చేసిన ప్రయత్నం అబ్బురపరుస్తోంది. వ్యవసాయానికి టెక్నాలజీతో జోడించడం.. పలు కష్టమైన పనులను సైతం సులువుగా చేసేలా వినూత్న ఆవిష్కరణలు చేస్తుంటారు కొందరు. అలా చాలామంది రాత్రిరాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిన వారున్నారు. సాధారణంగా రైతులకు అతిపెద్ద సమస్య.. పక్షుల బారి నుంచి పంటలను కాపాడుకోవడం. అందుకు ఈ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఓ ప్రత్యేకమైన జుగాడ్‌ను ఆవిష్కరించాడాడు. దీంతో పక్షులు ఆ పొలం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

