ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??
భోజన ప్రియులను వెరైటీ ఫుడ్స్‌తో ఆకట్టుకునేందుకు హోటళ్లు నిర్వహకులు ప్రయత్నిస్తుంటారు. తిరోక్క రుచులను పరిచయం చూస్తూ బిజినెస్ పెంచుకోవాలనుకుంటారు.
భోజన ప్రియులను వెరైటీ ఫుడ్స్‌తో ఆకట్టుకునేందుకు హోటళ్లు నిర్వహకులు ప్రయత్నిస్తుంటారు. తిరోక్క రుచులను పరిచయం చూస్తూ బిజినెస్ పెంచుకోవాలనుకుంటారు. ఇదే క్రమంలో ఉన్నత చదువులు చదివినా.. వృత్తికి ప్రవృత్తికి ఏదీ అడ్డుకావని నిరూపించింది ఓ జంట. తమ ప్రాంతం వారికి భిన్న రుచులను పరిచయం చేస్తూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు. పీజీ చదివిన గుప్తా.. ఎంబీఏ చదివిన భార్య శిరీషతో కలిసి ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందరి హోటళ్లలో దొరికే పూరీలు దోసెలు ఇడ్లీలా కాకుండా కొత్తగా చేయాలనే ఆలోచనతో పోషకాలు కలిగిన పాలకూరతో పాలక్ పూరీలు, క్యారెట్ పూరీలు, రాగి ఇడ్లీలు ఇలా ఆరోగ్యానికి హాని లేకుండా మంచి పోషక పదార్థాలు ఉన్న వాటిని టిఫిన్ రూపంలో అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఉన్నపళంగా ఆగిపోయిన ‘శేఖర్’ | కమల్ కోసం రంగంలోకి జక్కన్న