“ప్లీజ్ న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేసేస్తాడు”.. బోర్డు ప‌రీక్ష పేపర్లో విద్యార్థిని విన్నపం !!

రాను రాను విద్యార్ధుల ధోరణి మారిపోతోంది. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ క్రమంలో విద్యార్ధులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Phani CH

|

May 22, 2022 | 8:03 PMరాను రాను విద్యార్ధుల ధోరణి మారిపోతోంది. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ క్రమంలో విద్యార్ధులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిలయినా, మంచి ర్యాంక్‌ రాకపోయినా తల్లిదండ్రులు దండిస్తారనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఈ విద్యార్ధులు కొత్తగా ఆలోచించారు. తల్లిదండ్రులు వినని తమ గోడును బోర్డ్‌ ఎగ్జామ్‌ పేపర్‌ద్వారా వెల్లబోసుకున్నారు. త‌మ‌ను ప‌రీక్షల్లో పాస్ చేయాల‌ని కోరుతూ ప్రశ్నప‌త్రాల్లో కొంద‌రు విద్యార్థులు విచిత్ర ధోర‌ణి క‌న‌బ‌ర్చారు. ద‌య‌చేసి త‌మ‌కు పాస్ మార్కులు వేయాల‌ని కొంద‌రు కోరితే, మ‌రికొంద‌రు మంచి మార్కులు వేయ‌క‌పోతే ఆత్మహ‌త్య చేసుకుంటామ‌ని బెదిరించారు. ఈ ఘ‌ట‌నలు హర్యానాలో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Platform 65: హైదరాబాద్‌లో వింత రెస్టారెంట్‌ !! రైళ్లే అక్కడ సర్వర్లు !!

‘బట్టతల’ అన్నారంటే తప్పదు భారీ మూల్యం.. అసలు విషయం తెలిస్తే షాక్‌ అవుతారు !!

ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??

Viral Video: అట్టుంటది రైతులతో పెట్టుకుంటే.. ఇతని ఐడియాకి మతి పోవాల్సిందే !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu