Platform 65: హైదరాబాద్‌లో వింత రెస్టారెంట్ !! రైళ్లే అక్కడ సర్వర్లు !!
మనం ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాం కదా... ఆర్డర్ చేసిన గంటకో.. అరగంటకో ఫుడ్ వస్తుంది.. నచ్చినా.. నచ్చకపోయినా ఫుడ్ తింటాం. ట్రైన్‌లో అలా ఫుడ్ తింటూ జర్నీ చేస్తుంటే అదొక అనుభూతి.
మనం ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాం కదా… ఆర్డర్ చేసిన గంటకో.. అరగంటకో ఫుడ్ వస్తుంది.. నచ్చినా.. నచ్చకపోయినా ఫుడ్ తింటాం. ట్రైన్‌లో అలా ఫుడ్ తింటూ జర్నీ చేస్తుంటే అదొక అనుభూతి. అయితే రైల్లో ఫుడ్ క్యాటరింగ్ వాళ్లు ఫుడ్ సర్వ్ చేస్తారు. కానీ రైలే మీకు భోజనం అందిస్తే… సూపర్ కదూ.. అవును రైలే వచ్చి.. మీకు ఆహారాన్ని అందిస్తుంది. అందుకు మీరు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ‘ప్లాట్‌ఫామ్-65’ రెస్టారెంట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. థీమ్ బేస్డ్ రెస్టారెంట్లకు పెరుగుతున్న ఆదరణకు ఇదో సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇక్కడ టేబుళ్లు, కుర్చీలు.. అన్నీ ట్రైన్‌లో ఉండే సీట్లలాగే ఉంటాయి. అక్కడ కూర్చుంటే మీకు ట్రైన్‌లో కూర్చున్న అనుభూతే కలుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘బట్టతల’ అన్నారంటే తప్పదు భారీ మూల్యం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు !!
ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??
Viral Video: అట్టుంటది రైతులతో పెట్టుకుంటే.. ఇతని ఐడియాకి మతి పోవాల్సిందే !!