పాపం! నవ వధువుకు ఘోర అవమానం !! అత్తగారింట్లోకి అడుగు పెట్టకముందే ??
పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెడుతుంది. కానీ పాపం! ఈ నవ వధువుకు అత్తగారింట్లోకి అడుగుపెట్టక ముందే దిమ్మతిరిగే షాక్ తగిలింది.
పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెడుతుంది. కానీ పాపం! ఈ నవ వధువుకు అత్తగారింట్లోకి అడుగుపెట్టక ముందే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంటికొచ్చిన కొత్తకోడలిని హారతిచ్చి ఆహ్వానించాల్సింది పోయి, ముఖం మీదే తలుపులు మూసేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయిబరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయిబరేలికి చెందిన వీరేంద్ర సొంకర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంట్లోకి సతీసమేతంగా అడుగుపెట్టాలనుకున్నాడు. అయితే అతని తల్లిదండ్రులు లోపలికి అనుమతించేది లేదంటూ కయ్యానికి కాలు దువ్వారు. దాంతో నవ వధూవరులిద్దరూ ఎండలో చాలాసేపు బయటే కూర్చున్నారు. సమయం గడుస్తున్నా.. వరుడి తల్లిదండ్రులు తలుపులు తీయకపోయేసరికి.. అతడి అత్త.. వధూవరులకు ఆశ్రయాన్ని ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ బామ్మ ఎనర్జీ వేరే లెవల్.. 80 ఏళ్ల వయసులో స్కిప్పింగ్
పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్.!
Viral: 2.5కోట్ల విలువైన భూమిని దానం చేసిన బామ్మ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

