Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..
Ram Gopal Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 1:24 PM

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో.. ఎవరీ పోస్ట్ పై ఎలా స్పందిస్తాడో చెప్పడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల పై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ చేసే పోస్ట్‏లు, ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల గత కొద్దిరోజులుగా వర్మ చేస్తున్న పోస్ట్స్ గురించి తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. మంచు లక్ష్మి ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆర్జీవి.

హేయ్ మంచు లక్ష్మి.. నువ్వు ఏ పని చేయడానికైనా ముగింపు లేదా ? నువ్ ఇలా చేయడం నమ్మలేకపోతున్నా.. ఇది ఎవరో చెప్పని వారికి లక్ష రూపాయలు ఇవ్వను అంటూ మంచు లక్ష్మి ట్రైనింగ్ సెషన్ పిక్స్ మీద ఆర్జీవి కామెంట్స్ చేశాడు. ఇక వర్మ చేసిన కామెంట్స్ పై స్పందించింది మంచు లక్ష్మి. ఈరోజుకు నా జీవితానికి ఇది నాకు చాలు.. మీరు నన్ను పొగిడేశారు.. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. నటిగా నేను ఏదైనా చేయగలను. నేను ఎప్పుడూ చెప్పే విధంగా నేను ఆర్టిస్టిక్ కిల్లర్ నే అంటూ మంచు లక్ష్మి రిప్లై ఇచ్చింది.

ఇప్పుడు వీరిద్దరికి ట్వీట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మంచులక్ష్మీ కేరళ ప్రాచీన విద్య కలరిపట్టు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను, వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ వస్తోంది మంచు లక్ష్మి. అయితే ఇది సినిమా కోసమా.. లేదా ఫిట్ కోసమా తెలియదు.

Also Read:  Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!