AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mammootty: ఎల్లలు దాటిన అభిమానం.. మమ్ముట్టిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న ఫ్యాన్స్‌..

మలయాళ చిత్ర పరిశ్రమలో మమ్ముట్టికున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం 'యాత్ర' సినిమాతో మెప్పించిన ఆయనకు తెలుగులోనూ భారీగానే అభిమానులున్నారు..

Mammootty: ఎల్లలు దాటిన అభిమానం.. మమ్ముట్టిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న ఫ్యాన్స్‌..
Basha Shek
|

Updated on: Dec 03, 2021 | 9:47 AM

Share

మలయాళ చిత్ర పరిశ్రమలో మమ్ముట్టికున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం ‘యాత్ర’ సినిమాతో మెప్పించిన ఆయనకు తెలుగులోనూ భారీగానే అభిమానులున్నారు. కాగా మలయాళ సూపర్‌స్టార్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘సీబీఐ 5’. గతంలో వచ్చిన సీబీఐ సిరీస్‌కిది కొనసాగింపు. ఇందులో వచ్చిన ‘ఒరు సిబీఐ డైరీ కురిప్పు’, ‘నేరరియాన్ సిబీఐ’, ‘ జాగ్రత్త’, ‘సేతురామయ్యర్ సిబీఐ’, సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఒక సీబీఐ ఆఫీసర్‌ తన తెలివి తేటలతో హత్య కేసులను ఎలా ఛేదించాడన్నదే ఈ సిరీస్‌ కథ. తాజాగా ఇందులో ఐదో భాగం ‘సీబీఐ5’ షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. గత నాలుగు సినిమాలను తెరకెక్కించిన మధునే తాజా సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

66 థియేటర్లలో ఫ్లెక్సీలు.. కాగా తమ అభిమాన హీరో కొత్త చిత్ర ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు మమ్ముట్టి ఫ్యాన్స్‌. సినిమా షూటింగ్‌ ప్రారంభం రోజున వివిధ థియేటర్లో ఫ్లెక్సీలు కట్టి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఒకటి కాదు రెండు థియేటర్లలో కాదు ఏకంగా కేరళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 66 థియేటర్స్ లో ఫ్లెక్సీలు కట్టి హీరోపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సాధారణంగా ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమా విడుదల రోజున థియేటర్స్ లో ఫ్లెక్సీలు కడతారు. హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు, హారతులివ్వడం కూడా చేస్తుంటారు. కానీ ఇలా ఒక సినిమా పూజా కార్యక్రమం రోజున హీరోకు ఫ్లెక్సీలు కట్టడం భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.

Also read:

బాలీవుడ్‌లో విషాదం.. మీర్జాపూర్‌ నటుడి అనుమానాస్పద మృతి.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..

చారడేసి కళ్లతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నరి ఇప్పుడు ఒకేఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.. ఎవరో గుర్తుపట్టారా..?

Samantha: సోషల్ మీడియాలో సమంత సెన్సేషన్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్