ఇదేందయ్యా ఇది..! సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో సెగలు రేపే పిక్స్..

రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు  మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా తమ అందాలతో మతిపోగొడుతున్నారు.

ఇదేందయ్యా ఇది..! సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో సెగలు రేపే పిక్స్..
Actress
Follow us

|

Updated on: Jul 09, 2024 | 7:42 PM

సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు  మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా తమ అందాలతో మతిపోగొడుతున్నారు. తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చాలా ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి సీరియల్స్ లో మల్లి సీరియల్ ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కు మంచి ప్రేక్షాదరణ ఉంది. ఇక ఈ సీరియల్ లో నటించిన లాస్య తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.  మల్లి సీరియల్‌లో పద్ధతికి చీర కట్టినట్లుగా ఉండే లాస్య బయట మాత్రం చాలా మోడ్రన్‌గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : కమల్ హాసన్ స్వాతిముత్యంలో ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు మాములుగా ఉండవు.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాస్య తన క్రేజీ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు చూసిన నెటిజన్స్ సీరియల్ కు సోషల్ మీడియాలో ఇంత చేంజ్ ఏంటో.. అంటూ షాక్ అవుతున్నారు. ఈ అమ్మడు మోడ్రన్ డ్రస్సుల్లో ఫోటోలు వదిలింది. తాజాగా వైట్ కలర్ డ్రస్ లో వారెవ్వా అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది లాస్య. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడి 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

లాస్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ..

View this post on Instagram

A post shared by Bhavana Lasya (@__lasya.__)

లాస్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ..

View this post on Instagram

A post shared by Bhavana Lasya (@__lasya.__)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ జ్యోతిర్లింగం దర్శనంతో సంతానం లేని దంపతులకు సంతానం..
ఈ జ్యోతిర్లింగం దర్శనంతో సంతానం లేని దంపతులకు సంతానం..
తస్మాత్ జాగ్రత్త.. అందం కోసం వీటిని వాడుతున్నారా.. అంతే సంగతులు..
తస్మాత్ జాగ్రత్త.. అందం కోసం వీటిని వాడుతున్నారా.. అంతే సంగతులు..
కోట్లల్లో ఆస్తులు కూడబెట్టిన స్టార్ కపుల్..
కోట్లల్లో ఆస్తులు కూడబెట్టిన స్టార్ కపుల్..
ఆలూ బుఖారా జామ్ ఇంట్లోనే ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
ఆలూ బుఖారా జామ్ ఇంట్లోనే ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
8వ సారి పాము కాటు వేసింది అంటున్న వికాస్.. కల నిజం అవుతుందా..!
8వ సారి పాము కాటు వేసింది అంటున్న వికాస్.. కల నిజం అవుతుందా..!
అందం,శరీరం వలగా వేస్తుంది.. ఆ తర్వాత అసలు పని కానిచేస్తుంది..
అందం,శరీరం వలగా వేస్తుంది.. ఆ తర్వాత అసలు పని కానిచేస్తుంది..
మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే.!
మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే.!
ఆహారం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
ఆహారం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువు ఓడిలోకి జారుకున్న
విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువు ఓడిలోకి జారుకున్న
కలలో పిల్లలు ఏడుస్తున్నారా.. దేనికి సంకేతం అంటే!
కలలో పిల్లలు ఏడుస్తున్నారా.. దేనికి సంకేతం అంటే!