కమల్ హాసన్ స్వాతిముత్యంలో ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి

ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు కమల్. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్. ఇప్పుడు భారతీయుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కమల్. అలాగే ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించరు.

కమల్ హాసన్ స్వాతిముత్యంలో ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2024 | 5:59 PM

లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో యూనివర్సల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించగలడు కమల్ హాసన్. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు కమల్. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్. ఇప్పుడు భారతీయుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కమల్. అలాగే ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించరు. ఇక కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో స్వాతిముత్యం సినిమా ఒకటి.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

కళాతపస్వీ కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ అమాయకుడు పాత్రలో కనిపించాడు. మతిస్థిమితం సరిగ్గా లేని వాడి పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన కుర్రాడిని గ్టర్తుపెట్టరా.? పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో తెలుసా.? అంతని పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు.

ఇది కూడా చదవండి : ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా

ఆ కుర్రాడు మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అల్లు అర్జున్ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. అతని పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఈ సినిమాలో.. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు బన్నీ. ఇక ఇప్పుడు పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ క్రేజ్ గురించి.. అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అల్లు అర్జున్ ఇన్  స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
నితీష్ కుమార్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం!
నితీష్ కుమార్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం!
L&T చైర్మన్‌‌కి క్లాస్ పీకిన గుత్తా జ్వాల
L&T చైర్మన్‌‌కి క్లాస్ పీకిన గుత్తా జ్వాల
Video: 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
Video: 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు
భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. నయా థ్రిల్లర్
భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. నయా థ్రిల్లర్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా