Kalki 2898 AD: ప్రభాస్ పోస్టర్‏లో ఆ విషయం చెప్పలేదు.. టెన్షన్ పడుతోన్న ఫ్యాన్స్.. క్లారిటీ ఇదే..

ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమతో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరిదశకు వచ్చేసింది. ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తున్నారు.

Kalki 2898 AD: ప్రభాస్ పోస్టర్‏లో ఆ విషయం చెప్పలేదు.. టెన్షన్ పడుతోన్న ఫ్యాన్స్.. క్లారిటీ ఇదే..
Kalki 2898 Ad
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2024 | 5:50 PM

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్ ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో ఎలాంటి సెన్సెషన్ సృష్టిస్తాడో చూడాలని ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమతో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరిదశకు వచ్చేసింది. ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి రిలీజ్ విషయంలో మరోసారి సందేహంలో పడ్డారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. వీఎఫ్ఎక్స, గ్రాఫిక్స్ కారణంగా మళ్లీ ఈ మూవీ వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు మేకర్స్ స్పందించలేదు. కానీ తాజాగా కల్కి టీం రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే అదే నిజమైందా ? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయానికి వస్తే.. నిన్న మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నాడని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అందులో ఎక్కడా రిలీజ్ డేట్ కనిపించలేదు. ప్రభాస్ పోస్టర్ పై రిలీజ్ డేట్.. అప్డేట్ పెట్టలేదు. దీంతో ఈ సినిమా మళ్లీ వాయిదా అంటూ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఏ విషయాన్ని గమనించకుండానే కల్కి వాయిదా పడుతుందా ?అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ పోస్టర్ లో రిలీజ్ డేట్ కనిపించలేదు. కానీ పోస్టర్ షేర్ చేస్తూ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ లలో #Kalki2898ADonMay9 అని రిలీజ్ డేట్ ఇచ్చారు. ఈసారి కల్కి మే 9న రావడం ఖాయమంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. కానీ పోస్టర్ పై రిలీజ్ డేట్ లేకపోవడంతో నెటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కల్కి రిలీజ్ డేట్ మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?