Sarkaru Vaari Paata 7 Days Collections: సర్కారు వారి పాట 7 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న మహేష్..

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద సత్తా చాటుతోంది.

Sarkaru Vaari Paata 7 Days Collections: సర్కారు వారి పాట 7 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న మహేష్..
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2022 | 4:24 PM

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తోంది. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజులలో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద సత్తా చాటుతోంది. మహేష్.. కీర్తి సురేష్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన తొలి వారంలో సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా 107.26 కోట్లు వసూళ్లు చేయగా.. ఇక గ్రాస్ పరంగా చూస్తే రూ. 175 కోట్లు వచ్చాయి. మొత్తంగా విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మహేష్ మూవీగా నిలిచింది.

సర్కారు వారి పాట 7 రోజుల కలెక్షన్స్… నిజాం.. రూ.33.88 కోట్లు. సీడెడ్.. రూ. 11.47 కోట్లు.. యూఏ. రూ. 11.06 కోట్లు. గుంటూరు..రూ. 8.12 కోట్లు ఈస్ట్ .. రూ.7.73 కోట్లు.. కృష్ణ.. రూ6.16 కోట్లు. వెస్ట్.. రూ.5.18 కోట్లు. నెల్లూరు..రూ.3.40 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 87 కోట్లు. కేఏ ప్లాస్ రాయ్ లో రూ. 7.83 కోట్లు. ఇక ఓవర్సీస్‏లో రూ. 12.43 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్ .. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. జూన్ నెలలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాబోతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా