NTR 30: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు కొరటాల శివ సినిమా అప్డేట్ వచ్చేసింది..

గతంలో శివ.. తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారెజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

NTR 30: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు కొరటాల శివ సినిమా అప్డేట్ వచ్చేసింది..
Ntr Koratala
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2022 | 4:05 PM

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు తారక్.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా విడుదల తర్వాత తారక్ మూవీ పట్టాలెక్కనున్నట్లు ముందు నుంచి వినిపిస్తున్న వార్త. గతంలో శివ.. తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారెజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్‏లో 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు శుభవార్త అందించారు మేకర్స్.

ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు (మే 19న) సాయంత్రం 7.02 గంటలకు అధికారికంగా ప్రకటించన్నాట్లు ట్వీట్ చేస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు. అందులో వర్షంలో నిల్చున్న వ్యక్తి చేతిలో రక్తంతో తడిసిన కత్తి కనిపిస్తోంది. పోస్టర్ చూస్తుంటే మరోసారి తారక్, కొరటాల శివ కాలయికలో యాక్షన్ డ్రామా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నట్లుగా గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనుహ్యంగా ఇప్పుడు రష్మిక మందన్నా పేరు వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడు..

ఇవి కూడా చదవండి

ట్వీట్..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా