Mahesh Babu: నయా లుక్‌‌‌‌లో కనిపించిన సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'మహేష్.. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయ్ ..

Mahesh Babu: నయా లుక్‌‌‌‌లో కనిపించిన సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 06, 2021 | 6:17 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘మహేష్.. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయ్ ..మహేష్ ఆపేరులో మత్తు ఉంది’ అంటూ అమ్మాయిలు కలలుకంటూ ఉంటారు. ఈ ఆరడుగుల అందగాడు కటౌట్‌‌‌కు ఫిదా కానీవారంటూ ఉండరేమో.. నాలుగుపదుల వయసు మీదపడినా నవయువకుడిగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు మహేష్. సర్కారువారిపాట అనే టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ న్యూ స్టైల్‌‌‌‌లో కనిపించనున్నాడు. లాంగ్ హెయిర్‌‌‌తో.. మెడ మీద ట్యాటూతో అదరగొడుతున్నాడు మహేష్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌‌‌‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. షేర్లు లైకులతో షేక్ చేస్తున్నారు. ఇక మహేష్‌‌‌‌‌కు సంబందించిన ఫోటోలు అయితే తెగ హల్‌‌‌చల్ చేస్తున్నాయి. మహేష్ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీనుంచి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీజర్ ఆద్యంతం మహేష్ పై నేరేషన్ ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అభిమానులంతా మహేష్ పుట్టిన రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫొటోలో టక్కుతో మహేష్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఫార్మల్ డ్రెస్ లో సాఫ్ట్ అప్పియరెన్స్ ఆకట్టుకుంటోంది. ఇక సర్కారు వారి పాట సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. బ్యాంక్ కుంభకోణం లో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కొడుకుగా మహేష్ కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Telugu 5: భారీ రెమ్యునరేషన్‌‌‌‌తో ‘బిగ్ బాస్’5లోకి ఎంటర్ అవ్వనున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్..?

Sonu Sood : సోనుసూద్ ట్రావెల్ బిజినెస్..! ఇక వారికి ఎలాంటి సమస్య ఉండదు.. తెలుసుకోండి

Sonakshi Sinha: కుంచె పట్టిన సోయగం.. తనలోని అద్భుతమైన కళను బయటపెట్టిన అందాల భామ..

BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో