Mahesh Babu: మహేష్ బాబు ‘మాస్ స్ట్రైక్’ వచ్చేసింది.. వీడియో అదిరిపోయింది..

డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఎస్ఎస్ఎంబీ మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది.

Mahesh Babu: మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్' వచ్చేసింది.. వీడియో అదిరిపోయింది..
Mahesh Babu
Follow us

|

Updated on: May 31, 2023 | 6:25 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ అప్డేట్స్ కోసం సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఈరోజు దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 28 మూవీ టైటిల్ తోపాటు.. గింప్ల్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్ఎస్ఎంబీ మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది. ఈ సినిమాకు ‘గుంటురు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముఖ్యంగా మాహేష్ లుక్స్ వేరేలెవల్ అనే చెప్పాలి.

అతడు, ఖలేజా సినిమా తర్వాత త్రివిక్రమ్, మహేష్ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇందులో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా కనిపించనున్నారు.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..