AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi​ Movie : మాస్ బీట్స్‌తో మారుమ్రోగించిన దేవీశ్రీ.. ఆకట్టుకుంటున్న ఖిలాడి టైటిల్ సాంగ్

మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ .. ఆయా సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు .

Khiladi​ Movie : మాస్ బీట్స్‌తో మారుమ్రోగించిన దేవీశ్రీ.. ఆకట్టుకుంటున్న ఖిలాడి టైటిల్ సాంగ్
Raviteja
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2021 | 4:48 PM

Share

Khiladi​: మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ .. ఆయా సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో డింపుల్ హయతి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న రవితేజ ఖిలాడీపై.. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిందని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. శ్రీ మణి సాహిత్యం అందించిన ఈ పాట సినిమాలో హీరో పాత్రను తెలియజేసేలా ఉంది. ఖిలాడి టైటిల్ సాంగ్ మంచి మాస్ బీట్స్ తో సాగింది. రవితేజ మార్క్ మానరిజంతో పాటు ఆకట్టుకునే విజువల్స్ తో ఈ పాట సాగుతుందని లిరికల్ వీడియోలో చూపించారు. ఈ పాట పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: నెక్స్ట్ లెవల్.. బాలయ్య విశ్వరూపం.. అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో అదిరిందిగా..

Shakini -Dakini: ఇద్దరు ముద్దుగుమ్మల యాక్షన్ సీక్వెన్స్‌లు.. “శాకిని -డాకిని”గా రెజీనా, నివేద

Peddanna : రజినీకాంత్ గారు ఇచ్చిన అతి పెద్ద ప్రశంస అదే.. ఆసక్తికర విషయం వెల్లడించిన దర్శకుడు శివ..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు