AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: నెక్స్ట్ లెవల్.. బాలయ్య విశ్వరూపం.. అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో అదిరిందిగా..

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

Akhanda: నెక్స్ట్ లెవల్.. బాలయ్య విశ్వరూపం.. అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో అదిరిందిగా..
Akhanda
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2021 | 4:16 PM

Share

Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలించిన విషయం తెలిసిందే.. దాంతో అఖండ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పటికే అఖండ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ఒక పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈక్రమంలో తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమోను దీపావళి కానుకగా విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే ‘అఖండ’ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ పాట మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: కొమరం భీం ఓ పులితో పోరాటం.. మరోవైపు పులి బ్రిటిష్ వారిపై దాడి.. స్టోరీ ఇదే అంటూ వైరల్

Anasuya Dwali 2021: దీపావళి వెలుగుల్లో అందాల యాంకరమ్మ అనుసూయ.. ఇలా ఎప్పుడైనా చూశారా… (ఫోటొస్)

EMK: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‎తో ఎన్టీఆర్ సందడి మాములుగా లేదుగా.. దీపావళీ స్పెషల్ ఎవరు మీలో కోటీశ్వరులు.. (ఫొటోస్)

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..