AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakini -Dakini: ఇద్దరు ముద్దుగుమ్మల యాక్షన్ సీక్వెన్స్‌లు.. “శాకిని -డాకిని”గా రెజీనా, నివేద

ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని.

Shakini -Dakini: ఇద్దరు ముద్దుగుమ్మల యాక్షన్ సీక్వెన్స్‌లు.. శాకిని -డాకినిగా రెజీనా, నివేద
Shakini Dakini
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2021 | 3:30 PM

Share

Shakini Dakini: ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల భామలు  రెజీనా కాసాండ్రా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని- డాకిని టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక రెజీనా తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ ఈ అమ్మడికి తమిళ్ మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ నటించిన నేనేనా అనే హారర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక నివేద థామస్ అటు తమిళ్ తోపాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దగుమ్మలు కలిసి నటిస్తున్న శాకిని- డాకిని కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: కొమరం భీం ఓ పులితో పోరాటం.. మరోవైపు పులి బ్రిటిష్ వారిపై దాడి.. స్టోరీ ఇదే అంటూ వైరల్

Anasuya Dwali 2021: దీపావళి వెలుగుల్లో అందాల యాంకరమ్మ అనుసూయ.. ఇలా ఎప్పుడైనా చూశారా… (ఫోటొస్)

EMK: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‎తో ఎన్టీఆర్ సందడి మాములుగా లేదుగా.. దీపావళీ స్పెషల్ ఎవరు మీలో కోటీశ్వరులు.. (ఫొటోస్)

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు